Saturday, 31 October 2020

// నీ కోసం 202 //

నిర్నిద్రతో కరుగుతున్న రేయి కోరుకున్న కలను మరచి
ఊహల సముద్రయానం మొదలుపెట్టింది ఆవలితీరంలో ఉంటావనుకున్న నిన్ను ఆదమరుపులో అక్కున చేర్చినట్టుంది ఏకాంతం తోడవ్వగానే నిశ్శబ్దం దుప్పటి తీసింది.. కురిసేందుకు చోటే ఇవ్వవుగా కన్నీటికి రెప్పల నిండుగా నువ్వే ఆక్రమిస్తూ..💜

No comments:

Post a Comment