Wednesday, 7 October 2020

// నీ కోసం 183 //

నువ్వూ..నేనూ..ప్రేమా గుర్తుండేదేముంది లోకానికి నీ చూపులూ..నా నవ్వులూ నా కలలూ..నీ కవిత్వమూ సముద్రం దగ్గరకి పోకుండా అలల్లో తడిచేలా అమాస చీకట్లో వెన్నెల్లో విహరించేలా నిశ్శబ్దంలో తీపిరాగాలు మనసుకందేలా.. ఎప్పుడో పదిలం చేసి పెట్టాసా ఆత్మానుభూతి కోరుకొనేవారికి "మాత్రమే" కానుకగా 💜💕

No comments:

Post a Comment