నన్ను చూసి చిరునవ్వే ఆ నక్షత్రాలు
అవ్యక్తపు ఆనందాన్ని ప్రసరించే నీ కళ్ళేనా
నన్ను మత్తెక్కించి మౌనంలో ముంచే పరిమళం
నీ హృదయావేశపు రహస్య స్పర్శాలింగనానిదేనా
ప్రభాతానికంతా వేసవి అలసట ఎగిరిపోయేలా
చెవిలో ముద్దు ముద్దు మాటలాడుతున్నది నువ్వేనా
మధురానురాగ సహస్రవేణువుల ఈ ప్రణయనాదం
నీ ప్రేమరస ప్రవాహములో మునకేసినందుకేనా
Ohh.. my early bird..
Your place is within my mess n
M finding ways to keep my passion towards u alive
No comments:
Post a Comment