Say something..n ask something..
ప్రేమని భరించడం చాలా కష్టం .
మనదైనా ఎదుటివారిదైనా ..
ఇంకా..
ఎక్కడున్నా నువ్వు మాత్రం నాకు ప్రత్యేకం
నీకదైతే తెలుసు కదా..
ఐతే..
నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి
నే దగ్గరున్నా.. లేకపోయినా..
అంతేనా..
నిన్నూ -‘-.’|!.>\%_^_+_
అంటే..
నీవుంటే వేరే కనులెందుకూ
నీ కంటె వేరే బ్రతుకెందుకూ
ఎల్లెహే..
సరే దా...
No comments:
Post a Comment