Saturday, 30 January 2021

// నీ కోసం 267 //

మౌనాన్ని వదిలించుకున్న మనసు చెవిలో చెప్పిన రహస్యం సరికొత్త ఋతువై ప్రపంచానికి పరిచయమవుదామని విషాదానికి వీడ్కోలిచ్చేలా రాయబారం నడిపిన కాలం కలవరించిన కార్తీకాన్ని కన్నులకిచ్చింది జీవితం పరాయిదయినా హృదయం మాత్రం వ్యక్తిగతం దీర్ఘశ్వాసతో దిగులు దించేసి పెదవులబుట్టలో నవ్వులపూలు నింపేస్తాను అవును.. లోపలంతా నువ్వు ఆకాశమయ్యాక మేనంతా మేఘమై.. Self love అనివార్యమయ్యింది 💜 See Less

No comments:

Post a Comment