నీ కోసం
Pages
హోం (కవితలు)
ఏక్ తారలు
ద్విపదాలు
త్రిపదాలు
పాటలు
నీకోసం
ప్రచురణలు
Sunday, 27 December 2020
// నీ కోసం 235 //
నిలువెల్లా తేనెలు నింపుకున్న నీ మనసులాంటి పువ్వు నెమలీకలు నన్నల్లుకునే స్పర్శలాంటి పువ్వు పువ్వులెన్నున్నా ఈ పువ్వు వేరు నీ పెదవి రంగునద్దుకున్న ఆ చిన్ని పువ్వు నీ చిలిపినవ్వును చేరేసే చనువున్న పువ్వు 💜
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment