అప్పుడెప్పుడో నే విన్న గుసగుస
నీ పెదవులు ముద్దు కోసమని
విన్నవించుకున్న చిరుకవిత కదూ
విన్నవించుకున్న చిరుకవిత కదూ
ప్రత్యూష పవనం పలకరించిన పూలన్నీ
యుగళగీతానికి కదిలినట్టు తావిని కలిపి
నిన్నల్లుకున్న తమకం తెచ్చి నాకందించాలనే కదూ
యుగళగీతానికి కదిలినట్టు తావిని కలిపి
నిన్నల్లుకున్న తమకం తెచ్చి నాకందించాలనే కదూ
మౌనంగా ఉండమని
చూపులతో అలజడి రేపి చెక్కిళ్ళపై చెరగని ముద్రేసే
కమనీయమైన ఇంద్రజాలమేదో నీకు తెలుసు కదూ
చూపులతో అలజడి రేపి చెక్కిళ్ళపై చెరగని ముద్రేసే
కమనీయమైన ఇంద్రజాలమేదో నీకు తెలుసు కదూ
No comments:
Post a Comment