Saturday, 25 February 2023
//నీ కోసం 502//
గుండెప్రమిదలో వెలిగే దీపంలా
మౌనంగా నువ్వుంటూ పెట్టే తీయటి శాపం
నీకేమైనా తెలుసా..
Ofcourse.. u feed my senses with ur silence
as if u r somewher inside me..
బరువెక్కిస్తున్న చలిగాలి స్పర్శకి
మునిపంట నే దాచుకున్న అలజడి
నీ విరహాన్ని ఎగదోస్తుందని తెలుసా..
Hmm.. u r like a haunting song
that struck in my head all d time..
ఆకులు రాలే కాలం
మాటలకి దొరక్క కలల్ని మిగిల్చే
అద్భుతమైన కళ్ళు నీకున్నవనైనా తెలుసా..
Yeah.. thre s a whirlpool in your eyes
constantly pulling me towards u..
ఉన్నట్టుండి నాలోంచీ నన్ను తప్పించే ఆ నవ్వు
పట్టుతప్పి నువ్వు పారేసుకున్నదేనని
ఏకాంతం తట్టినప్పుడైనా తెలిసిందా..
Really.. u smile like a full moon
n i feel that majic every now..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment